బీహార్ నక్సలైట్ల ఘాతుకం, 16 మందిని చంపిన మావోలు

గ్రామంలోని 30 బీగాల భూమి వివాదమే ఈ దాడికి కారణమని చెబుతున్నారు. బాధితులంతా వెనకబడిన కులాలకు చెందినవారు. భూమిని లాక్కునే ఉద్దేశంతో నక్సలైట్లు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications