ప్రమాదకర స్థాయిలో శ్రీశైలం

ఎడమ గట్టు విద్యుత్ కేంద్రానికి కూడా నీటి ప్రమాదం పొంచి ఉంది. రెండు అడుగుల మేర కేంద్రంలో నీరు వచ్చి చేరింది. జల విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరకుండా ఇసుక బస్తాలు అడ్డం వేస్తున్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషు అక్కడే ఉండి ప్రమాదాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు ఉంది. తుంగభద్ర ఇన్ ఫ్లో 85 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో కూడా 85 లక్షల క్యూసెక్కులు ఉంది.












Click it and Unblock the Notifications