రఘువీరాపై తెలుగుదేశం నేతల మండిపాటు

వరద సహాయక చర్యల నిధులను కాంగ్రెసు కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని కోడెల శివప్రసాద రావు ఆరోపించారు. వరద సహాయ నిధుల్లో సగం రాబందుల్లా మెక్కుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. వరదలను నివారించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని, అధికార యంత్రాంగం వైఫల్యం వల్లనే వరదలు సంభవించాయని వారన్నారు.












Click it and Unblock the Notifications