రాఖీ పై తిరస్కృత ప్రియుడి దావా

ఎన్టీటివి ఇమాజిన్ రియాల్టీషో రాఖీ కా స్వయంవర్ లో ఆమెను గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేశాడు. ఒక ఎపిసోడ్ లో ఆమె కోసం సాహసం చేయబోయి గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ విషయం తెలిసి అతన్ని రాఖీ సావంత్ రియాల్టీ షోకు అహ్వానించింది. రాఖీ ఆహ్వానంతో అతను ముంబై, ఢిల్లీ, రిషికేష్ తిరిగాడు. అయితే రాఖీ అతన్ని పట్టించుకోనే లేదు. రాఖీ అందుకు విచారం వ్యక్తం చేసింది. అమృత్ సర్ లో కలుస్తానని హామీ ఇచ్చింది. అయితే ఆమె కలువలేదు. ఈ స్థితిలో జతిన్ కోర్టులో దావా వేశాడు.












Click it and Unblock the Notifications