ఎట్టకేలకు వసుంధ రాజె రాజీనామా

రాజే తనను ఈ నెల 20వ తేదీన తనను కలవాల్సి ఉందని, అయితే హఠాత్తుగా ముంబై వెళ్లాల్సి ఉన్నందున రాలేనని చెప్పారని, ఈ నెల 21న గానీ 22న గానీ కలుస్తానని చెప్పారని, అయితే ఆమె నుంచి మరే సమచారమూ రాలేదని స్వరాజ్ అన్నారు. లోకసభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి గాను రాజస్థాన్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అప్పట్లో ఆదేశించారు. అయితే ఆమె దాన్ని దాటవేస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications