అంటువ్యాధుల నివారణలో విఫలం: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. డెంగ్యూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డెంగ్యూ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆయన మంగళవారం 8 ఆరోగ్య రథాలను కరీంనగర్ పంపారు. ప్రభుత్వంలో చైతన్యం తెచ్చేందుకే తాము ట్రస్టు ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+