ముఠాల కాంగ్రెసు మాకొద్దు: పిఆర్పీ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. పొత్తుల గురించి తాము ఆలోచించబోమని ఆయన చెప్పారు. తమ పార్టీ అధినేత చిరంజీవి దిష్టిబొమ్మను కాంగ్రెసు కార్యకర్తలు దగ్ధం చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో వంగా గీత, బండారు సత్యానందరావు ఇతర పార్టీ శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications