వందేమాతరం పై ఫత్వా నాకు తెలియదు: చిదంబరం

చిదంబరం ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగ పాఠాన్ని చదివారని, దాని నుంచి విడిగా మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. చిదంబరం సమక్షంలో జమైత్ వందే మాతరం గీతాన్ని ఆలపించకూడదని బిజెపి నాయకులు చేసిన విమర్సకు వివరణ ఇస్తూ ఆ ప్రకటన వెలువడింది.












Click it and Unblock the Notifications