ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకత లేదు: రోశయ్య

రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల ఎన్నికల వల్ల అధిష్ఠాన నేతలు బిజీగా ఉన్నారని అందుకే వారిని కలవలేకపోయానని రోశయ్య అన్నారు. రాష్ట్రంలో కరవు, వరద పరిస్థితి ఉన్నందున ఇతోధికంగా సాయపడమని ప్రధానిని కోరతానన్నారు. గ్రేటర్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఇబ్బందులపై నేతలతో మాట్లాడి సరిదిద్దే ప్రయత్నం చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications