మెల్బోర్న్ లో భారత విద్యార్థి అదృశ్యం

అతను అదృశ్యంపై హౌస్ మేట్స్ గ్లెన్ ఐరిష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని మొబైల్ కు రింగ్ చేస్తే వెంటనే వాయిస్ మెయిల్ కు మళ్లుతున్నట్లు వారు చెప్పారు. బ్యాటరీ బలహీనపడడం వల్లనో, స్విచ్ ఆఫ్ చేయడం వల్లనో అలా జరుగుతూ ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అతని అచూకీ కోసం ప్రజల సాయం కోరినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications