వైయస్ దారిలోనే రోశయ్య వివక్ష: హరీష్

వరద సహాయక చర్యల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. వరదల్లో నష్టపోయిన రోడ్ల మరమ్మతుల కోసం రోడ్లు భవనాల శాఖ కర్నూలు జిల్లాకు 130 కోట్ల రూపాయలు కేటాయించగా మహబూబ్ నగర్ జిల్లాకు 30 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని, తెలంగాణ పట్ల వివక్షకు ఇది ఉదాహరణ మాత్రమేనని ఆయన అన్నారు. ఈ వివక్షపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, డికె అరుణ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications