సోనియా దృష్టిలో వైయస్ జగన్: నేదురుమల్లి

ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం దేశ రాజకీయాల్లో కలతను సృష్టించిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధిపేటలో కనిపించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును చూసినట్లు ఆయన తెలిపారు. మళ్లీ ఇప్పుడే కనిపిస్తున్నారని ఆయన చెప్పారు. కెసిఆర్ వ్యాఖ్యలపై అవసరమైనప్పుడు స్పందిస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications