మహేశ్వరం నుంచి జగన్ ప్రచారం

రెండో రోజు శనివారం మరో 15 శాసనసభా నియోజక వర్గాల్లో జగన్ ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. రేపు శుక్రవారం రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారని, ఆ తర్వాత ఇందిరా గాంధీ, బిఆర్ అంబేడ్కర్, బాబూ జగన్ జీవన్ రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications