మావోల ట్రాక్ పేల్చివేత: ఇద్దరు మృతి

బోల్తా కొట్టిన బోగీలో రెండు మృతదేహాలు కనిపించాయి. మరో 47 మంది గాయపడ్డారు. ఆరుగురు ప్రయాణికులు మరో బోగీలో చిక్కుకున్నారు. వారిలో ముగ్గురిని రక్షించారు. గ్యాస్ కట్టర్స్ తో కోసి కోచ్ ల్లోకి వెళ్లడానికి సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంఘటన మనోహర్, పోసోయిటా రైల్వే స్టేషన్ల మధ్య సంభవించింది.












Click it and Unblock the Notifications