చెరుకు ధరపై దద్ధరిల్లిన లోకసభ

కాలా కానూన్ వాపస్ లో (నల్లచట్టాన్ని ఉపసంహరించుకో) అంటూ ప్రతిపక్షాల సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ మీరా కుమార్ పదే పదే చేసిన విజ్ఞప్తులను ప్రతిపక్షాల సభ్యులు పట్టించుకోలేదుద. దీంతో సభను ఆమె మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. గురువారంనాడు ఢిల్లీలో చెరుకు రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. గురువారంనాడు కూడా చెరుకు రైతుల సమస్యపై లోకసభ అర్థాంతరంగా వాయిదా పడింది.












Click it and Unblock the Notifications