చానెల్ పై దాడి: పోలీసు కస్టడీకి రౌత్

నవంబర్ 20వ తేదీన శివసైన కార్యకర్తలు ఐబిఎన్ - లోకమత్ కార్యాలయంపై దాడి చేశారు. ఉద్యోగులను కొట్టారు. తమ నేత బాల్ థాకరేపై వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రసారం చేస్తోందనే ఆగ్రహంతో వారు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో రౌత్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో ఇప్పటికే 14 మంది శివసేన కార్యకర్తలను పోలీసులు ఆరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications