తవ్వకాల నిలిపివేత : 'గాలి'కి ఎదురుదెబ్బ

న్యాయనిపుణుల సలహాలు వచ్చిన తర్వాత గనుల తవ్వకాన్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయి. న్యాయ నిపుణుల సలహాలు కూడా లాంఛనమేనని తెలుస్తోంది. గనుల తవ్వకాలు నిలిపేయాలని సిఇసి చెప్పిన ఆరు కంపెనీల్లో ఐదు గాలి జనార్దన్ రెడ్డివే కావడం విశేషం. వీటిలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతోనే మూడున్నాయి. అనంతపూర్ మైనింగ్ కంపెనీ కూడా గాలి జనార్దన్ రెడ్డికి చెందిందే. బళ్లారీ మైనింగ్ కంపెనీ, వైఎం అండ్ సన్ కంపనీలు కూడా ఉన్నాయి. వీటిలో వైఎం అండ్ సన్ కంపెనీని కూడా గాలి జనార్దన్ రెడ్డే నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications