జార్ఖండ్ లో తొలి దశ వోటింగ్ ప్రారంభం

Jharkhand Polls
రాంచీ: జార్ఖండ్ శాసనసభ మొదటి దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. జార్ఖండ్ శాసనసభలో మొత్తం 81 శాసనసభా స్థానాలుండగా బుధవారం 26 స్థానాలకు వోటింగ్ జరుగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు వోటింగ్ ప్రారంభమైంది. తొలి దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో 470 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

తొలి దశలో వోటింగ్ 8176 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 13850 ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 65 లక్షల 32 వేల 234 ఓటర్లున్నారు. జార్ఖండ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రఙఘుబీర్ దాస్, రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రదీప్ , దళ్ యునైటెడ్ అధ్యక్షుడు జలేశ్వర్ మహతో తొలి దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+