వైయస్ సమాది వద్ద కాటన్ దొర మనవడి నివాళి

రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం రాబర్ట్ హెలికాప్టర్ లో కడప బయలుదేరి వెళ్ళారు. కడప జిల్లా జమ్మలమడుగు డివిజన్ కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును ఆయన సందర్శిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇడుపుల పాయ చేరుకుని దివంగత నేత వైఎస్‌కి నివాళులు అర్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications