విరక్తితో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

"నా చావుకు ఎవరూ కారణం కాదు. నటించే ఈ లోకంలో బతకలేక చనిపోతున్నాను. నేను పెళ్ళి చేసుకుని తనని కూడా బాధపెట్టలేక ఆత్మ హత్య చేసుకుంటున్నాను. నేను ఎవరికీ బాకీ లేను. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వారు మా వాళ్ళకి ఇవ్వగలరు." అని ఒక లేఖ రాసి పెట్టాడు. ఆ లేఖ పక్కనే తన అన్న పేరుతో లక్షన్నరకు చెక్కు రాసి పెట్టాడు. లాడ్జి వారికి 10 వేలు చెల్లించి మి గితా సొమ్ము ఉంచుకోమని అన్నకు రాశాడు. పెళ్ళి ఇష్టం లేకపోతే తమకు చెప్పి ఉండాల్సిందని సుమన్ అన్న వాపోయాడు.












Click it and Unblock the Notifications