తెలంగాణపై తీర్మానానికి తిరస్కారం, వర్చకు సిద్ధం

బిల్లు పెడితే మద్దతు: బిజెపి
ప్రత్యేక తెలంగాణపై లోకసభలో బిల్లుపెడితే మద్ధతిస్తామని భాజపా ప్రకటించింది. తెలంగాణ అంశాన్ని లోక్‌సభలో ఆ పార్టీ నేత సుష్మస్వరాజ్ లేవనెత్తారు. ప్రత్యేక రాష్ట్రానికి తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ అంశాన్ని రాజ్యసభలో ఆ పార్టీ నేత వెంకయ్యనాయుడు లేవనెత్తారు.












Click it and Unblock the Notifications