కెసిఆర్ దీక్ష విరమించాలి: మనీష్ తివారి

పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఉద్రిక్తతలు పెంచవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషమ పరిస్థితిలో రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కాగా, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. కెసిఆర్ దీక్షను సమీక్షించే బాధ్యతను సోనియా అహ్మద్ పటేల్ కు అప్పగించారు.












Click it and Unblock the Notifications