రెండో రోజు తెరాస బంద్ కొనసాగింపు

తెలంగాణలో ఆర్టీసి బస్సులు పూర్తిగా బందయ్యాయి. ఎక్కడా నడవడం లేదు. సింగరేణి కార్మికులు బంద్ కు మద్దతు ప్రకటిస్తూ విధులను బహిష్కరించారు. ఆదివారంనాడు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఆదివారం శాసనసభ్యుడు సోమారం సత్యనారాయణ వాహనాన్ని దగ్ధం చేశారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు వివిధ రూపాల్లో ఆందోళనలు సాగిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రం ఉద్రిక్తంగా ఉంది.












Click it and Unblock the Notifications