తెలంగాణపై నిర్ణయం చెప్తాం: మన్మోహన్

విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్లమెంటులో మీడియా ప్రతినిధులు కలిసినప్పుడు ఆయన తెలంగాణపై మాట్లాడారు. తెలంగాణపై తీసుకునే నిర్ణయంపై ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీలతో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిలో కేంద్ర హోం మంత్రి చిదంబరం నుంచి సాయంత్రంలోగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications