చిరంజీవి రాజీనామా: సమైక్యాంధ్రకే జై

ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ నాయుకులతో కూడా చర్చించారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని 15 రోజుల పాటు వాయిదా వేసుకుంటున్నట్లు పార్టీ నాయకులతో చెప్పారు. తన కుటుంబ సభ్యులు రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ సినిమాల పోస్టర్లను తెలంగాణ ఉద్యమకారులు ధ్వంసం చేశారు. రోజంతా చర్చలు జరిపిన అనంతరం తెలంగాణ నాయకులను కాదంటూ ఆయన సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉద్యమం చేయాలని బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇచ్చాపురం నుంచి సమైక్యాంధ్రకు అనుకూలంగా యాత్ర చేపడతారు.












Click it and Unblock the Notifications