హరీష్ తో సహా తెరాస ఎమ్మెల్యేల ధర్నా

కొద్ది మంది ఆంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే సీమాంధ్ర ఉద్యమాలను నడుపుతున్నారని హరీష్ రావు చెప్పారు. వారి ప్రయోజనాల కోసమే సమైక్యాంధ్ర ఉద్యమమే సాగుతోందని ఆయన విమర్శించారు. కొద్ది సేపటికి ముఖ్యమంత్రి రోశయ్య వారిని చర్చలకు ఆహ్వానించారు. విద్యార్థులను విడుదల చేస్తామని రోశయ్య తమకు హామీ ఇచ్చినట్లు తెరాస శాసనసభ్యులు చెప్పారు. తాము 24 గంటల పాటు నిరీక్షిస్తామని, అప్పటికి కూడా విద్యార్థులను విడుదల చేయకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications