జూ ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు జైకొడ్తారు: లగడపాటి

సినీ నటుడు మోహన్ బాబు సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావం తెలియజేయడాన్ని ఆయన హర్షించారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్ర ఉద్యమంలో చేరాలని నిర్ణయం తీసుకోవడాన్ని కూడా ఆయన ఆహ్వానించారు. సమైక్యాంధ్ర ఉద్యమం విశాల భావాలతో కూడుకున్నదని ఆయన అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రల్లో జరుగుతున్నది ప్రజా ఉద్యమమని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అందరూ ప్రకటన చేస్తారని ఆయన ఆశించారు.












Click it and Unblock the Notifications