సమైక్యాంధ్రకు హీరో మోహన్ బాబు సై

మోహన్ బాబు పర్యటన నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తిరుపతి పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. చిరంజీవి పర్యటన తేదీలను తర్వాత ప్రకటిస్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు శుక్రవారం తిరుపతి నుంచి తమ బస్సు యాత్ర ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications