విజయవాడ సమీప కెనాల్ లో 5 గురు గల్లంతు

వారిని రక్షించేందుకు నీటిలోకి దిగిన యువతి కూడా కొట్టుకుపోయింది. స్థానికులు ఇద్దరు చిన్నారుల మృత దేహాలను వెలికితీశారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారే. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. అయితే ఆ ముగ్గురు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
