చిరంజీవికి వెంకయ్యనాయుడు పరోక్ష మద్దతు

చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోల సినిమాలను బహిష్కరించాలని టీఅర్ ఎస్ నాయకులు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వంటి నాయకులు పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తుండగా వెంకయ్య నాయుడు చిరంజీవికి అనుకూలంగా ఢిల్లీ నుంచి ప్రకటన చేయడం బిజెపి వర్గాల్లో చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications
