తెలంగాణ అంతటా పూర్తి బంద్

తెలంగాణలో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. రాయలసీమ, కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే బస్సులను రద్దు చేశారు. నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. అన్ని జిల్లాల్లో బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. న్యాయవాదులు కోర్టులను బహిష్కరించాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లా డోర్నకల్ లో పుష్పుల్ రైలును ఆందోళనకారులు నిలిపేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసేశారు.












Click it and Unblock the Notifications