చిదంబరం ప్రకటనలో స్పష్టత లేదు: గీతా రెడ్డి

చిదంబరం ప్రకటనలో స్పష్టత ఉందని హైదరాబాద్ కు చెందిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని, అందుకు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతామని చిదంబరం ప్రకటనలో ఉందని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, ఆ పాపం తెలుగుదేశం పార్టీదేనని ఆయన అన్నారు. తెలంగాణపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు గానీ, తెలుగుదేశం నాయకులకు గానీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్ర నాయకత్వానికి వినిపిస్తామని ఆయన చెప్పారు. సోనియా గానీ, చిదంబరం గానీ ఢిల్లీలో లేరని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications