రాజీనామాకు గిరీష్ సంఘీ సంసిద్ధత

కాగా, పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు గురువారం సాయంత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఆమె వారికి సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు అపాయింట్ మెంటు ఇచ్చారు. తెలంగాణపై చిదంబరం తాజా ప్రకటనను నిరసిస్తూ 11 మంది లోకసభ సభ్యులు రాజీనామాలు సమర్పించడానికి సిద్ధపడ్డారు. సోనియాను కలిసి వారు రాజీనామాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోపల తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కె. కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications