క్రైస్తవుల కోసం రేపు బంద్ సడలింపు

క్రైస్తవ సోదరులకు ఏడాదికి ఒకటే పండుగ అని, వారు ఏ ఇబ్బంది లేకుండా పండుగ జరుపుకోవడానికి వీలుగా బంద్ లో సడలింపు ఇస్తున్నామని ఆయన చెప్పారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుదామని ఆయన చెప్పారు. తెలంగాణకు ఆలిండియా క్రిస్టియన్ అసోసియేషన్ మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications