ఓయు, కెయుల్లో కొనసాగుతున్న దీక్షలు

కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అదనపు భద్రతా బలగాలు చేరుకున్నాయి. విశ్వవిద్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఉస్మానియాలో తెలుగుదేశం నాయకులపై జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటనపై ప్రభుత్వం సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ సంఘటనను ఖండించాయి. దాడి చేసింది తాము కాదని విద్యార్థులు జెఎసి ప్రకటించింది. దాడి చేసిన వ్యక్తులను గుర్తించారు కూడా.












Click it and Unblock the Notifications