విశాఖ-గుంటూరు- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రస్తుతం గుంటూరు మీదుగా తిరుపతికి తక్కువగా రైళ్లు ఉన్నాయని, ప్రయాణీకుల సౌకర్యార్ధం తిరుపతికి అదనంగా జనవరిలో ఒకటి, రెండవ, మూడవ శుక్రవారంలలో గుంటూరు మీదుగా వారాంతపు ప్రత్యే క రైలు నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 0871 నంబరు రైలు 1,8,15 తేదీల్లో భువనేశ్వర్ నుంచి తిరుపతికి బయలుదేరుతుందన్నారు. ఈ అదేవిధంగా 0872 నంబరు గల తిరుపతి - భువనేశ్వర్ రైలు జనవరి 2,9,16 తేదీల్లో బయలుదేరుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications