తాడిపత్రిలో పేలుడు: విద్యార్థి మృతి

నాటుబాంబులు పేలడంలో వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. నాటుబాంబులు పేలాయా, జిలిటెన్ స్టిక్స్ పేలాయా అనేది తెలియడం లేదు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. కొంత మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో తాడిపత్రిలో విషాద వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications