చిరు కొందరి వాడయ్యారు: హరీష్

అంధ్ర నాయకులే తప్ప ఆంద్ర ప్రజలు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా లేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యమాల కారణంగా ఏ పరిశ్రమలు వెనక్కి వెళ్లాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమం వల్ల తెలుగు సినీ పరిశ్రమకు నష్టం జరిగిందనే వాదనను కూడా ఆయన వ్యతిరేకించారు. తెలంగాణ బంద్ లో పాల్గొన్న హరీష్ రావును పోలీసులు మూసాపేట వద్ద అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనలకు దిగారు. కొన్ని కార్ల అద్దాలు పగులగొట్టారు.












Click it and Unblock the Notifications