ఢిల్లీకి రోశయ్య ఎలా వెళ్తారు: అమోస్

కేంద్రాన్ని తప్పుదోవ పట్టించుకోలవానుకునే వారు కేంద్ర చర్చలకు వెళ్లే ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. ఆ సమావేశానికి ఎవరిని పంపాలనే విషయంపై డి. శ్రీనివాస్ తర్జనభర్జనలు పడుతున్నారని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య అఖిల పక్ష సమావేశానికి హాజరవుతారని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. దాంతో రోశయ్య ఢిల్లీకి వెళ్లే విషయం ఖాయమైపోయింది.












Click it and Unblock the Notifications