కాంగ్రెసు చెప్పాల్సిన అవసరం లేదు: బొత్సా

తెలంగాణపై రాజకీయ పార్టీలను చర్చలకు పిలవడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి చర్చలా, ఓటింగా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియకు రాజకీయ పార్టీలతో చర్చలు జరపాల్సిన మార్గం తప్ప మరోటి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications