విద్యార్ధి ఘర్జనకు నల్గొండ జిల్లాలో పోలీసుల బ్రేక్

తెలంగాణకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం మధ్యాహ్నం విద్యార్ధి గర్జన జరగనుంది. విద్యార్థి జేఏసీ నిర్వహించనున్న ఈ మహాసభలో పాల్గొనేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారు. విద్యార్థి గర్జనకు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లో భారీగా భద్రతా బలగాలు మొహరించారు. విద్యార్థి గర్జన సందర్భంగా ఓయూ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.












Click it and Unblock the Notifications