'సమైక్య'నేత టిజి వెంకటేష్ కు దుబాయ్ లో సన్మానం

గంగాధర్, సుధాకర్, ధర్మకర్త శరత్‌లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విభజన వివాదంపై అందరి కంటే ముందు నుంచి మాట్లాడుతున్న టి.జి. వెంకటేష్ గత కొన్ని రోజులుగా దుబాయి, షార్జా నగరాలలోని ప్రవాసాంధ్రులతో ప్రస్తుత తెలంగాణ వివాదంపై విస్తృతంగా మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఆయన తిరిగి భారత్ వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications