వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ రాష్ట్రం కోరుతూ హైద్రాబాద్ లో 10 కె రన్

ఇలా ఉండగా తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేలా మాట్లాడిన సాక్షి టీవీ సీఈవో ప్రియదర్శిని రాంరెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
శనివారం సాయంత్రం మీడియాలో మాట్లాడిన రాంరెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో విధ్వంసం జరిగిందని చెబుతూ రాజకీయ నాయకులను, జర్నలిస్టులను దీనికి బాధ్యులుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, కో-కన్వీనర్ పిట్టల శ్రీశైలం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.