తెలంగాణపై డెడ్ లైన్లు సరి కాదు: పొన్నం

తాము రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులను కలుస్తామని, తెలంగాణపై కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలని కోరుతామని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశం తర్వాత కేంద్రం ప్రకటన చేయకపోవడం వల్ల తెలంగాణ ప్రజల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని తాము మరోసారి విన్నవిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications