గవర్నర్ గా నరసింహన్ ప్రమాణం

నరసింహన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య, పలువురు మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యారు. నరసింహన్ ను రోశయ్య అభినందించారు. గురువారం రాత్రి నరసింహన్ హైదరాబాదుకు వచ్చారు. హైదరాబాదులోని విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి రోశయ్య స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications