జైపాల్ రెడ్డి రాజీనామాకు రణభేరి డిమాండ్

నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో శనివారం జరిగిన విద్యార్థి రణభేరి సభలో కొన్ని తీర్మానాలను ఆమోదించారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసిన విద్యార్థులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. మొదట జైపాల్ రెడ్డి రాజీనామా చేసి మిగితా ఎంపీలకు అదర్శంగా నిలవాలని, జైపాల్ కు తెలంగాణ మీద ప్రేమ ఉంటే అలా చేయాలని ఎంతో కాలంగా తెలుగుదేశం తెలంగాణ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నరు.












Click it and Unblock the Notifications