తూగో జిల్లా: లక్ష్మి హత్య కేసులో వీడుతున్న మిస్టరీ

ఆమెను భాస్కర్ తన ఇంటికి తీసుకువెళ్లి.. పాలల్లో మత్తుమందు కలిపి తాగించాడు. స్పృహ కోల్పోయాక ఆమె మెడలోని చున్నీ సాయంతో జనవరి 6న హత్య చేశాడు. మృతదేహాన్ని రామరాజులంకలో బ్రిడ్జిపై నుంచి పడవేశాడు. భాస్కర్‌తోపాటు అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications