తెలంగాణపై కేంద్రం రేపు మరో ప్రకటన?

అయితే డెడ్ లైన్లకు లొంగినట్లుగా కనిపించకూడదనేది కాంగ్రెసు అధిష్టానం యోచనగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటనకు తెలంగాణ రాజకీయ జెఎసి ఈ నెల 28వ తేదీని గడువుగా పెట్టింది. ఈలోగా కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలని కాంగ్రెసు కూడా భాగస్వామి అయిన జెఎసి నిర్ణయం తీసుకుంది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన కాంగ్రెసు ప్రజాప్రతినిధులు మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని భావించారు. అయితే అధిష్టానం సూచన మేరకు వారు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications