హైదరాబాద్ నుంచి వెళ్లగొడుతారు: జయశంకర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాజకీయ నాయకులు విఫలమైనా ప్రజలు విఫలం కాబోరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే దొరల రాజ్యం వస్తుందని అంటున్నారని, ఏ రాజ్యం వచ్చినా దొంగల రాజ్యం మాత్రం రాదని ఆయన అన్నారు. తెలంగాణపై తాము వివరణ పత్రం విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల మనసులు విరిగిపోయాయని, ఆత్మగౌరవంతో బతకాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications