మొయిలీ ప్రకటనపై తెలంగాణ నేతల భేటీ

మొయిలీ ప్రకటనపై తెలంగాణ కాంగ్రెసు నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సీమాంధ్ర నాయకులు సమైక్య జెఎసి ఏర్పాటు చేసి తెలంగాణకు వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, వారికి కూడా తమకు వర్తించిన ఆదేశాలే ఆదేశించాలని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications